HitParad
Трек

Sameera – Ninne Naa Ninne

О треке:
Длительность: 01:26Формат: MP3Качество: 192 kb/sРазмер: 2.0 MB
Текст песни
నిన్నే నా నిన్నే
వెతికిందే నా కన్నే

నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే

వస్తూపోతున్నాడు ప్రతిరోజూ సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా
వినిపించే ప్రతి మాటా, సడిచేసే ప్రతి పాటా
నీ ఊసేమోనని వింటున్నా

నిన్నే నా నిన్నే
వెతికిందే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే
Треки исполнителя